యాదాద్రి భువనగిరి జిల్లాఆగస్టు పున్నమి (ప్రతినిధి)
ఈరోజు బోనగిరి పట్టణంలో స్థానిక ఏకే ప్యాలెస్ లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మరియు భువనగిరి శాసనసభ్యులు కుమార్తె కుంభం కీర్తి రెడ్డి గారి జన్మదిన వేడుకలు వస్తువుల సాయికిరణ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా వారి జన్మదిన వేడుకల గుర్తుగా ఉప్పుతో తయారు చేసిన బొమ్మ ను బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథాలను సంస్థ చైర్మన్ అవైస్ చిస్తీ గారు. ఎండి మజార్ పిట్టల బాలరాజ్ యాదగిరి గంగ శీను ఇరపాక నరసింహ చారి….

ఘనంగా కుంభం కీర్తి రెడ్డి జన్మదిన వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లాఆగస్టు పున్నమి (ప్రతినిధి) ఈరోజు బోనగిరి పట్టణంలో స్థానిక ఏకే ప్యాలెస్ లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మరియు భువనగిరి శాసనసభ్యులు కుమార్తె కుంభం కీర్తి రెడ్డి గారి జన్మదిన వేడుకలు వస్తువుల సాయికిరణ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా వారి జన్మదిన వేడుకల గుర్తుగా ఉప్పుతో తయారు చేసిన బొమ్మ ను బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథాలను సంస్థ చైర్మన్ అవైస్ చిస్తీ గారు. ఎండి మజార్ పిట్టల బాలరాజ్ యాదగిరి గంగ శీను ఇరపాక నరసింహ చారి….

