పున్నమి ప్రతినిధి:నారాయణపేట జిల్లా సెప్టెంబర్26
క్రిష్ణ మండల కున్సి గ్రామంలో మారెమ్మదేవి దేవాలయం దగ్గర 5 వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.
5 వ రోజు అటుకుల బతుకమ్మ ను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగలో అడపడుచులంధరు,గునుగు,చామంతి,తంగేడు,వంటి తిరొక్కాపూలతో బతుకమ్మ ను పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ …బతుకమ్మ… ఉయ్యాలో అంటూ బొడ్డెమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు , మహిళందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

ఘనంగా ఐదవరోజు బతుకమ్మ సంబరాలు
పున్నమి ప్రతినిధి:నారాయణపేట జిల్లా సెప్టెంబర్26 క్రిష్ణ మండల కున్సి గ్రామంలో మారెమ్మదేవి దేవాలయం దగ్గర 5 వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. 5 వ రోజు అటుకుల బతుకమ్మ ను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగలో అడపడుచులంధరు,గునుగు,చామంతి,తంగేడు,వంటి తిరొక్కాపూలతో బతుకమ్మ ను పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ …బతుకమ్మ… ఉయ్యాలో అంటూ బొడ్డెమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు , మహిళందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

