ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులు గా పనిచేస్తున్న 1940 మంది అధ్యాపకుల కు సంబంధించిన సమస్య ల పట్ల ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో మానిఫెస్టో ప్రకటించినట్లు గా గెస్ట్ లెక్చరర్ అందరికి సమాన పనికి సమాన వేతనం కల్పించి వారందరినీ కాంట్రాక్టు ఉద్యోగులు గా గుర్తించాలని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల ద్వారా మాయొక్క సమస్యల ను విన్నవించతున్నాము
ఈ కార్యక్రమంలో గెస్ట్ అధ్యాపకులు డాక్టర్ రంజిత్ కుమార్ గారు శ్రీనివాస్ సార్ నరేందర్ సార్ కిషన్ సార్ మురారి సార్ మున్నార్ సార్ రాజశేఖర్ సార్ పాల్గొన్నారు

*గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల ద్వారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అతిథి అధ్యాపకుల విన్నపం*
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులు గా పనిచేస్తున్న 1940 మంది అధ్యాపకుల కు సంబంధించిన సమస్య ల పట్ల ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో మానిఫెస్టో ప్రకటించినట్లు గా గెస్ట్ లెక్చరర్ అందరికి సమాన పనికి సమాన వేతనం కల్పించి వారందరినీ కాంట్రాక్టు ఉద్యోగులు గా గుర్తించాలని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల ద్వారా మాయొక్క సమస్యల ను విన్నవించతున్నాము ఈ కార్యక్రమంలో గెస్ట్ అధ్యాపకులు డాక్టర్ రంజిత్ కుమార్ గారు శ్రీనివాస్ సార్ నరేందర్ సార్ కిషన్ సార్ మురారి సార్ మున్నార్ సార్ రాజశేఖర్ సార్ పాల్గొన్నారు

