Monday, 23 March 2026
  • Home  
  • గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము స్పెషల్ క్యాంప్ లో భాగంగా వాటోలి గ్రామంలో ఈరోజు N SS వాలంటీర్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించా రూ
- నిర్మల్

గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము స్పెషల్ క్యాంప్ లో భాగంగా వాటోలి గ్రామంలో ఈరోజు N SS వాలంటీర్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించా రూ

గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము స్పెషల్ క్యాంప్ లో భాగంగా వాటోలి గ్రామంలో ఈరోజు N SS వాలంటీర్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించా రూ ఈ సందర్భంగా గ్రామంలో నీ రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ఏరివేస్తూ రోడ్లను శుభ్ర పరుస్తూ ,గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ఏరివేస్తూ గ్రామంలోని ప్రజలను చైతన్య పరిచారు.అలాగే ఈ క్యాంపు లో మధ్యాహ్న భోజన విరామ అనంతరం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా మోటివేషనల్ స్పీకర్ లక్ష్మణ్ వాడేకర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు నేటి జీవన విధానం లో అనేక ఒత్తిడికి లోనై తమ జీవితంలో అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని పేర్కొంటూ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి కాకుండా క్రమశిక్షణ అలాగే నడవడిక అలాగే ఏకాగ్రతతో కూడి ఉంటే దేనినైనా సాధించవచ్చుని వారు పేర్కొంటూ మనదేశంలో అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించినటువంటి మహానుభావులందరం పేదరికంలోనే పుట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తమ దృఢచిత్రంతో ఒక లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారని అటువంటి వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు వెళ్లాలని వారి పేర్కొన్నారు అలాగే ఈ క్యాంపు లో మల్లికార్జున్ టీచర్ మాట్లాడుతూ నేడు విద్యార్థులు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని అటువంటి ఉత్తమ క్రమశిక్షణ నేర్పేటువంటిది సేవా దృక్పథం కలిగినటువంటిది జాతీయ సేవా పథకం అని అందులో భాగంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని క్రమశిక్షణ నిలబడి కనుక్కోడిగి ఉంటే ఎన్నో గొప్ప గొప్ప పదవులను అలంకరించవచ్చని కావున విద్యార్థులు ముఖ్యంగా ప్రతి విషయాన్ని తమ తల్లిదండ్రులతో పంచుకుంటూ అనవసరమైనటువంటి ఆకర్షణలకు లోను కాకుండా దృఢమైన ఆలోచనలతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని వారన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మరియు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త లు ఆరె రాజు డా.ఓం ప్రకాష్ అధ్యాపకులు డా కల్పన రామ్మోహన్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య అధ్యాపకులు విద్యార్థులు సన్మానించారు.

గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము స్పెషల్ క్యాంప్ లో భాగంగా వాటోలి గ్రామంలో ఈరోజు N SS వాలంటీర్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించా రూ ఈ సందర్భంగా గ్రామంలో నీ రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ఏరివేస్తూ రోడ్లను శుభ్ర పరుస్తూ ,గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ఏరివేస్తూ గ్రామంలోని ప్రజలను చైతన్య పరిచారు.అలాగే ఈ క్యాంపు లో మధ్యాహ్న భోజన విరామ అనంతరం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా మోటివేషనల్ స్పీకర్ లక్ష్మణ్ వాడేకర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు నేటి జీవన విధానం లో అనేక ఒత్తిడికి లోనై తమ జీవితంలో అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని పేర్కొంటూ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి కాకుండా క్రమశిక్షణ అలాగే నడవడిక అలాగే ఏకాగ్రతతో కూడి ఉంటే దేనినైనా సాధించవచ్చుని వారు పేర్కొంటూ మనదేశంలో అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించినటువంటి మహానుభావులందరం పేదరికంలోనే పుట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తమ దృఢచిత్రంతో ఒక లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారని అటువంటి వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు వెళ్లాలని వారి పేర్కొన్నారు అలాగే ఈ క్యాంపు లో మల్లికార్జున్ టీచర్ మాట్లాడుతూ నేడు విద్యార్థులు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని అటువంటి ఉత్తమ క్రమశిక్షణ నేర్పేటువంటిది సేవా దృక్పథం కలిగినటువంటిది జాతీయ సేవా పథకం అని అందులో భాగంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని క్రమశిక్షణ నిలబడి కనుక్కోడిగి ఉంటే ఎన్నో గొప్ప గొప్ప పదవులను అలంకరించవచ్చని కావున విద్యార్థులు ముఖ్యంగా ప్రతి విషయాన్ని తమ తల్లిదండ్రులతో పంచుకుంటూ అనవసరమైనటువంటి ఆకర్షణలకు లోను కాకుండా దృఢమైన ఆలోచనలతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని వారన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మరియు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త లు ఆరె రాజు డా.ఓం ప్రకాష్ అధ్యాపకులు డా కల్పన రామ్మోహన్
లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య అధ్యాపకులు విద్యార్థులు సన్మానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.