గూడూరు పట్టణానికి కరోన సాయం

0
319

స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ ద్వారా గూడూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణానికి 1-లక్ష.,గూడూరు రూరల్ మండలానికి 1-లక్ష.,చిల్లకూరు మండలానికి 1-లక్ష రూపాయలచొప్పున కరోన నివారణ సాయం క్రింద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయా స్థానిక YSRCP నాయకులకు అందజేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు.

గూడూరు పట్టణానికి కరోన సాయం క్రింద తన 5-నెలల జీతం 1-లక్ష రూపాయలను పట్టణ నాయకులకు అందజేసిన నెల్లూరు DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు గారు అందజేశారు.                                      ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు నెల్లూరు పార్లమెంట్ కన్స్టెన్సీ ఇన్చార్జ్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు

మరియు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వైయస్సార్ సిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు.

0
0