స్సార్సీపీ నాయకుడు వేమా రెడ్డి షనీల్ రెడ్డి మాట్లాడుతూ ……………… రైతు సంక్షేమానికి మార్గదర్శిగా ఆరోగ్యశ్రీ జలయజ్ఞం వంటి పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అనీ కొనియాడారు. గూడలి ఉపసర్పంచ్ పల్లెమల్లు విజయసారధి రెడ్డి మాట్లాడుతూ: ………………………. YSR అంటే ఆరోగ్యశ్రీ
YSR అంటే 108
YSR అంటే ఉచిత కరెంటు
YSR అంటే ORR
YSR అంటే ఉచిత విద్య
YSR అంటే ఫీజు రియంబర్స్మెంట్
YSR అంటే అభివృద్ధి
YSR అంటే సంక్షేమం.
కారణజన్ముడు ఆధునిక భగీరథుడు మనసున్న మారాజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్కు కృష్ణారెడ్డి గూడలి ఐదో వార్డ్ నెంబర్ ముచ్చకాల వెంకటకృష్ణయ్య కటికల సత్యనారాయణ మాలేపాటి జనార్దన్ రెడ్డి కాటికాల ఉదయకుమార్ ఆములూరు నాగార్జున పాల్గొన్నారు.

గూడలి లో అభివృద్ధి ప్రదాత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘన నివాళులు
స్సార్సీపీ నాయకుడు వేమా రెడ్డి షనీల్ రెడ్డి మాట్లాడుతూ ……………… రైతు సంక్షేమానికి మార్గదర్శిగా ఆరోగ్యశ్రీ జలయజ్ఞం వంటి పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అనీ కొనియాడారు. గూడలి ఉపసర్పంచ్ పల్లెమల్లు విజయసారధి రెడ్డి మాట్లాడుతూ: ………………………. YSR అంటే ఆరోగ్యశ్రీ YSR అంటే 108 YSR అంటే ఉచిత కరెంటు YSR అంటే ORR YSR అంటే ఉచిత విద్య YSR అంటే ఫీజు రియంబర్స్మెంట్ YSR అంటే అభివృద్ధి YSR అంటే సంక్షేమం. కారణజన్ముడు ఆధునిక భగీరథుడు మనసున్న మారాజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్కు కృష్ణారెడ్డి గూడలి ఐదో వార్డ్ నెంబర్ ముచ్చకాల వెంకటకృష్ణయ్య కటికల సత్యనారాయణ మాలేపాటి జనార్దన్ రెడ్డి కాటికాల ఉదయకుమార్ ఆములూరు నాగార్జున పాల్గొన్నారు.

