బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం
రేణిగుంట మండలంలోని గుత్తివారి పల్లి గ్రామస్థులు కలుషిత నీరు త్రాగడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడం జరిగింది.వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగింది.

- తిరుపతి
గుత్తివారి పల్లి భాదితులను పరామర్శించిన కోలా ఆనంద్
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలోని గుత్తివారి పల్లి గ్రామస్థులు కలుషిత నీరు త్రాగడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడం జరిగింది.వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగింది.

