Sunday, 29 March 2026
  • Home  
  • గార్లఓడ్డు వద్ద రోడ్డు ప్రమాదం – వ్యక్తికి గాయాలు
- ఖమ్మం

గార్లఓడ్డు వద్ద రోడ్డు ప్రమాదం – వ్యక్తికి గాయాలు

గార్లఓడ్డు వద్ద రోడ్డు ప్రమాదం – వ్యక్తికి గాయాలు పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా అక్టోబర్ 29 ఏన్కూర్ మండలం గార్లఓడ్డు గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి వెంట నడుచుకుంటూ వస్తున్న ఆళ్లకుంట బాలయ్య (55)ను కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో బాలయ్య తలకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గార్లఓడ్డు వద్ద రోడ్డు ప్రమాదం – వ్యక్తికి గాయాలు

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా అక్టోబర్ 29

ఏన్కూర్ మండలం గార్లఓడ్డు గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి వెంట నడుచుకుంటూ వస్తున్న ఆళ్లకుంట బాలయ్య (55)ను కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో బాలయ్య తలకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.