Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

గాజువాక నియోజకవర్గం లో జనసేన అభ్యర్థులు

Punnami Newsroom Published:
గాజువాక నియోజకవర్గం లో జనసేన అభ్యర్థులు

Story highlights

  • పున్నమి న్యూస్, అక్టోబర్ 21.
  • గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కి ఆరు వార్డు కేటాయించారు.
  • 86 వ వార్డు నుంచి కరణం.

పున్నమి న్యూస్, అక్టోబర్ 21. గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కి ఆరు వార్డు కేటాయించారు. 86 వ వార్డు నుంచి కరణం. వెంకట ముత్యాల రావు, 92 వ వార్డు తిప్పల శ్రీజ, 93 వ వార్డు దల్లి. గోవింద్ రెడ్డి, 95 వ వార్డు కోన రాధిక, 102 వ వార్డు గవర. సోమశేఖర్, 103 వ వార్డు మేడశెట్టి. విజయ్ పోటీ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *