*విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి*=
*గాజువాక ఆదర్శ్ గ్రైండ్ లో దీపావలి క్రాకర్లు అమ్మకాలు*
*దీపావళి సందర్భంగా అనుమతి లేకుండా టపాకాయలు లేదా బాణసంచా అమ్మడం చట్టరీత్యా నిషేధం చేయబడింది.*
*ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలు ఈ విషయంలో స్పష్టంగా హెచ్చరికలు జారీచేశాయి,*
*ఎవరు లైసెన్స్ లేకుండా టపాకాయల దుకాణాలు నడిపినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు గాని గాజువాక లో బిన్నం*
*దీపావళి పండుగ సమయంలో టపాకాయలు అమ్మడం లేదా నిల్వ ఉంచడం కోసం తప్పనిసరిగా పోలీస్ మరియు ఫైరుఅధికారుల అనుమతులు అవసరం.*
*అనుమతి లేకుండా టపాకాయలు అమ్మడం లేదా పేల్చడం Explosives Act, 1884 / 1983 నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరం. పోలీసులు లైసెన్స్ లేని విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటారని పునరుద్ఘాటించారు*
*గాజువాక పెద్దగంట్యాడ పోలిస్ స్టేషను పరిధి ఆదర్శ్ గ్రైండ్ లో బిన్నం*
*కనీసం ఒక్క ఫైర్ ఇంజన్ కూడా పెట్టలేదు*
*ప్రమాదం జరిగితె ఎవరు బాద్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్న స్థానికులు*
*ఇప్పటికీనా పోలిస్ మరియు ఫైరుఅధికారులు స్పందించి*
*లైసెన్స్ లేని విక్రయాలపై కఠిన చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు*


