ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
തിരുപ്പതി

​ గణేష్ ఉత్సవ కమిటీలకు తడ ఎస్ఐ గారి ముఖ్యమైన సూచనలు

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
​ గణేష్ ఉత్సవ కమిటీలకు తడ ఎస్ఐ గారి ముఖ్యమైన సూచనలు

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • ​వచ్చే గణేష్ ఉత్సవాలు - 2026 ను పురస్కరించుకుని తడ, తడ కండ్రిగ మరియు గ్రామాల్లోని ఉత్సవ కమిటీ సభ్యులందరూ తప్పనిసరిగా తగిన అనుమతులు (పర్పమిషన్లు) తీసుకోవాలని తడ ఎస్ఐ గారు ఆదేశించారు.
  • ​ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్రింది నియమాలను పాటించాల్సి ఉంటుంది: ​ఆన్‌లైన్ అనుమతి: పోలీస్ శాఖ మరియు గణేష్ ఉత్సవ కమిటీ వాట్సాప్ గ్రూపులలో పంపే గూగుల్ లింక్ (ఆన్‌లైన్ పోర్టల్) ద్వారా ప్రతి మండపం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో…
  • ​మైక్ పర్మిషన్: వినాయక మండపాల వద్ద మైక్ సెట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందస్తుగా పోలీస్ అనుమతి తీసుకోవాలి.DJ సౌండ్ సిస్టమ్స్ కి అనుమతి లేదు.

​వచ్చే గణేష్ ఉత్సవాలు – 2026 ను పురస్కరించుకుని తడ, తడ కండ్రిగ మరియు గ్రామాల్లోని ఉత్సవ కమిటీ సభ్యులందరూ తప్పనిసరిగా తగిన అనుమతులు (పర్పమిషన్లు) తీసుకోవాలని తడ ఎస్ఐ గారు ఆదేశించారు.
​ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్రింది నియమాలను పాటించాల్సి ఉంటుంది:
​ఆన్‌లైన్ అనుమతి: పోలీస్ శాఖ మరియు గణేష్ ఉత్సవ కమిటీ వాట్సాప్ గ్రూపులలో పంపే గూగుల్ లింక్ (ఆన్‌లైన్ పోర్టల్) ద్వారా ప్రతి మండపం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి.
​మైక్ పర్మిషన్: వినాయక మండపాల వద్ద మైక్ సెట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందస్తుగా పోలీస్ అనుమతి తీసుకోవాలి.DJ సౌండ్ సిస్టమ్స్ కి అనుమతి లేదు.
​ఎలక్ట్రికల్ పర్మిషన్: విద్యుత్ అపాయాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ శాఖ నుండి సంబంధిత ఎలక్ట్రికల్ అనుమతి తీసుకోవాలి.
​గ్రామాల్లోని మరియు తడ, తడ కండ్రిగ పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులందరూ ఈ నియమాలను పాటించి, ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకుని, పోలీసు శాఖకు సహకరించాల్సిందిగా కోరడమైనది.
​— సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SI), తడ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *