Tuesday, 24 March 2026
  • Home  
  • గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం :CI నాగేంద్రప్రసాద్
- ఆంధ్రప్రదేశ్

గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం :CI నాగేంద్రప్రసాద్

పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన పాండ్రక పంచాయితీ రామపురం శివారు లో వెస్ట్ బెంగాల్ నుండి రొయ్యలచెరువు మీద పనిచేయడానికి వచ్చిన యువకుడు పరిసర ప్రాంతాలలోని 5గురు యువకుల కు అక్రమం గా గంజాయి అమ్మకాలు చేస్తున్నాడనే రహస్య సమాచారం తో పెడన సీఐ నాగేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో కృత్రివెన్ను SI పైడిబాబు గారు సిబ్బంది తో కలిసి చాకచక్యం గా పట్టుకోవడం జరిగింది అని ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి రవాణా, అక్రమం గా నిల్వ చేసినా, అమ్మిన, కఠిన చర్యలు తీసుకుంటామని CI నాగేంద్రప్రసాద్ గారు హెచ్చరించారు.పట్టుబడిన వారి వద్ద నుండి 7కిలో ల గంజాయి స్వాదినం చేసుకున్నామని, వారిని కోర్ట్ లో హాజరు పరుస్తామని CI నాగేంద్రప్రసాద్ గారు తెలిపారు పట్టుబడిన వారిలో సోమనాధ్ బిక్రమ్ s/o దీపక్ బిక్రమ్ 27y, వెస్టుబెంగాల్, భూక్యా శివాజీ s/o రామకృష్ణ 24y, మచిలీపట్టణం, షేక్. ఆరిఫ్ s/o రాజజాని 24y,మచిలీపట్టణం,పారుపాటి వినయకుమార్ s/o స్వరూపరాజు 24y,సీతారాంపురం కృత్తివెన్ను మండలం, కారాడి ఆనంద్ s/o ముసలయ్య 23y, ఓర్లగొందితిప్ప,ఉస్రత్తు దుర్గారావు s/o పున్నయ్య 29y,ఎస్ ఎన్ గొల్లపాలెం ఉన్నారు.

పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన పాండ్రక పంచాయితీ రామపురం శివారు లో వెస్ట్ బెంగాల్ నుండి రొయ్యలచెరువు మీద పనిచేయడానికి వచ్చిన యువకుడు పరిసర ప్రాంతాలలోని 5గురు యువకుల కు అక్రమం
గా గంజాయి అమ్మకాలు చేస్తున్నాడనే రహస్య సమాచారం తో పెడన సీఐ నాగేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో కృత్రివెన్ను SI పైడిబాబు
గారు సిబ్బంది తో కలిసి చాకచక్యం గా పట్టుకోవడం జరిగింది అని ఒక ప్రకటనలో తెలిపారు.
గంజాయి రవాణా, అక్రమం గా నిల్వ చేసినా, అమ్మిన, కఠిన చర్యలు తీసుకుంటామని CI నాగేంద్రప్రసాద్ గారు హెచ్చరించారు.పట్టుబడిన వారి వద్ద నుండి 7కిలో ల గంజాయి స్వాదినం చేసుకున్నామని, వారిని కోర్ట్ లో హాజరు పరుస్తామని CI నాగేంద్రప్రసాద్ గారు తెలిపారు
పట్టుబడిన వారిలో సోమనాధ్ బిక్రమ్ s/o దీపక్ బిక్రమ్ 27y, వెస్టుబెంగాల్, భూక్యా శివాజీ s/o రామకృష్ణ 24y, మచిలీపట్టణం, షేక్. ఆరిఫ్ s/o రాజజాని 24y,మచిలీపట్టణం,పారుపాటి వినయకుమార్ s/o స్వరూపరాజు 24y,సీతారాంపురం కృత్తివెన్ను మండలం, కారాడి ఆనంద్ s/o ముసలయ్య 23y, ఓర్లగొందితిప్ప,ఉస్రత్తు దుర్గారావు s/o
పున్నయ్య 29y,ఎస్ ఎన్ గొల్లపాలెం ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.