Monday, 23 March 2026
  • Home  
  • గంగాభవాని అమ్మవారికి కుంకుమార్చన పూజలు
- కడప

గంగాభవాని అమ్మవారికి కుంకుమార్చన పూజలు

సిద్దవటం, అక్టోబర్ 17 ( వార్తలు ప్రతినిధి ) మండలంలోని మాధవరం 1 పంచాయతీ బంగారుపేట శివారులో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వహకులు అమ్మవారిని నూతన పట్టు వస్త్రాలు,పుష్పమాలికలతో అత్యంత సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చన పూజలో పరిసర గ్రామాల నుంచి మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రతినిధులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సిద్దవటం, అక్టోబర్ 17 ( వార్తలు ప్రతినిధి )

మండలంలోని మాధవరం 1 పంచాయతీ బంగారుపేట శివారులో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వహకులు అమ్మవారిని నూతన పట్టు వస్త్రాలు,పుష్పమాలికలతో అత్యంత సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చన పూజలో పరిసర గ్రామాల నుంచి మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రతినిధులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.