Monday, 23 March 2026
  • Home  
  • ఖమ్మం లో జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీ వివాదస్పదం
- ఖమ్మం

ఖమ్మం లో జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీ వివాదస్పదం

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) 👉 బిజెపి నేత గల్లా సత్య నారాయణ పిర్యాదు తో స్పందించి న కేంద్ర హోం శాఖ 👉సమగ్ర విచారణ కి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ 👉 మైనర్ విద్యార్థుల తో ర్యాలీ చేయించడం పట్ల అభ్యంతరాలు పాల స్తీనా కి అనుకూలముగా ఆగష్టు 7 వ తేదీ నాడు ఖమ్మం నగరము లో నిర్వహించిన ర్యాలీ వివాదాస్పదం అయింది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ లు, హార్వెస్ట్, న్యూవేర విద్యాసంస్థల కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ లో ప్రధాని మోదీ వ్యతిరేకం గా నినాదాలు పాలస్తీనా కి అనుకూల నినాదాలు చెయ్యడము తొ పాటు ఎన్ సిసి ఎన్ ఎస్ ఎస్ వాలం టీర్లు పాల్గొనడం మైనర్ విద్యార్థుల తొ ర్యాలి చేయించడం పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి పిర్యాదు చెయ్యడం జరిగింది. వెంటనే స్పందించి న బండి సంజయ్ సమగ్ర విచారణ కి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భారత దేశ వ్యతిరేక కార్యకలాపాలకి ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని ఈ సం దర్భముగా గల్లా సత్య నారాయణ అన్నారు

ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతి నిధి )

👉 బిజెపి నేత గల్లా సత్య నారాయణ పిర్యాదు తో స్పందించి న కేంద్ర హోం శాఖ
👉సమగ్ర విచారణ కి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ
👉 మైనర్ విద్యార్థుల తో ర్యాలీ చేయించడం పట్ల అభ్యంతరాలు

పాల స్తీనా కి అనుకూలముగా ఆగష్టు 7 వ తేదీ నాడు ఖమ్మం నగరము లో నిర్వహించిన ర్యాలీ వివాదాస్పదం అయింది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ లు, హార్వెస్ట్, న్యూవేర విద్యాసంస్థల కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ లో ప్రధాని మోదీ వ్యతిరేకం గా నినాదాలు పాలస్తీనా కి అనుకూల నినాదాలు చెయ్యడము తొ పాటు
ఎన్ సిసి ఎన్ ఎస్ ఎస్ వాలం టీర్లు పాల్గొనడం మైనర్ విద్యార్థుల తొ ర్యాలి చేయించడం పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి పిర్యాదు చెయ్యడం జరిగింది. వెంటనే స్పందించి న బండి సంజయ్ సమగ్ర విచారణ కి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భారత దేశ వ్యతిరేక కార్యకలాపాలకి ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని ఈ సం దర్భముగా గల్లా సత్య నారాయణ అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.