ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా లో ఇటీవల
ఖమ్మం నగర శివారు లో వెలుగు మట్ల భుదాన్ భూముల లో జరిగిన కూల్చివేతల మీద కేరళం ముఖ్య మంత్రి పినరయి విజయన్ తీవ్ర స్థాయి లో విరుచుకు పడ్డారు.ఖమ్మం లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బుల్డో జర్ రాజు ని తలపిస్తుంది అని ఆరోపించారు. వినోభా బావే నెత్రుత్వం లో ని భుదాన్ ఉద్యమం లో భాగంగా భూమి లేని పేదలకి కేటాయించిన వినోబా బావే నగర్ లోని ఇళ్లని కూల్చివేయడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.



