ఖమ్మం పున్నమి ప్రతినిధి
సరిగ్గా ఏడాది క్రితం ఖమ్మం నాగరాణ్ణి మున్నేరు ముంచేసింది. ఆ సంఘటన ని తలుచుకుంటే నే ఆ ప్రాంత వాసులు హడలి పోతున్నారు. ఎంతో జన, ధన నష్టం జరిగినది. నిద్రలేకుండా బిక్కు బిక్కు అంటూ గడిపిన రాత్రులు ఇప్పటికి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరము కుడా భారీ వర్షాలు ఉన్న ఇక్కడ వర్షం ఉన్నప్పుడు పై నుండి నీరు రాకపోవడం. పై నుండి నీరు వచ్చేటప్పుడు ఇక్కడ వర్షం లేకపోవడం వల్ల భారీ ప్రమాదమె తప్పింది అని ప్రజలు భావిస్తున్నారు.

