ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి )
ఖమ్మం నగరం లోని రోటరీ నగర్ నందు గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠ శాల విద్యార్థిని విద్యార్థులు గణేషుడు యొక్క ఆశీస్సులతో బాగా చదువు కోవాలి అని విఘ్నేశ్వరుణ్ణి పూజించారు. ఖమ్మం నగర ప్రజలకి ఈ సం దర్భముగా పాఠ శాల చైర్మన్ సాయి మెహర్, డైరెక్టర్ కిషోర్, ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేశారూ. ఈ కార్యక్రమంలో పాఠ శాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయిని లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు వినాయాక చవితి వేడుకలు
ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం నగరం లోని రోటరీ నగర్ నందు గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠ శాల విద్యార్థిని విద్యార్థులు గణేషుడు యొక్క ఆశీస్సులతో బాగా చదువు కోవాలి అని విఘ్నేశ్వరుణ్ణి పూజించారు. ఖమ్మం నగర ప్రజలకి ఈ సం దర్భముగా పాఠ శాల చైర్మన్ సాయి మెహర్, డైరెక్టర్ కిషోర్, ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేశారూ. ఈ కార్యక్రమంలో పాఠ శాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయిని లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

