పున్నమి Daily
ఖమ్మం
T.రవీందర్
ఈరోజు ఖమ్మం కలెక్టర్ గారికి మరియు ఏసిపి గారికి వినతిపత్రం :-
గత రెండు రోజుల కింద ఖమ్మం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు చేపట్టిన ఇజ్రాయిల్ హమాస్ పై చేస్తున్న దాడులను నిరసిస్తూ. హమాస్ అనుకూల ర్యాలీలో వివిధ స్కూలు పిల్లలను ర్యాలీలో పాల్గొనేలా చేసిన ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కలిసి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి మరియు ఏసిపి గారికి వినతి పత్రం ఇచ్చారు.


