*BREAKING*
*ఖమ్మం జిల్లాలో సీపీఎం నాయకుని దారుణ హత్య*
సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్య
దిగ్భ్రాంతికి గురైన డిప్యూటీ సీఎం
మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ సీపీఎం నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై
దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తాం..
కలుషిత హింసా రాజకీయాలకు తావు లేదన్న డిప్యూటీ సీఎం..
శాంతిభద్రతలపై ఖమ్మం పోలీస్ అధికారులను సీరియస్ గా హెచ్చరించిన డిప్యూటీ సీఎం.. క్లూస్ టీం, స్నిపర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశం..
సీనియర్ సీపీఎం నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసిన డిప్యూటీ సీఎం..
రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భరోసా..


