[28/10/25తుఫాన్ కారణంగా వీచే గాలులకి భారీ వృక్షం నేలకూలి విద్యుత్ తీగలపై పడుతుందన్న ఉద్దేశంతో ముందస్తుగా మనుబోలు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు
క్రేన్ సహాయంతో భారీ వృక్షాన్ని కొంచెం కొంచెంగా తొలగించి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఏఈ అనిల్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
క్రేన్ సహాయంతో చెట్లు తొలగింపు
[28/10/25తుఫాన్ కారణంగా వీచే గాలులకి భారీ వృక్షం నేలకూలి విద్యుత్ తీగలపై పడుతుందన్న ఉద్దేశంతో ముందస్తుగా మనుబోలు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు క్రేన్ సహాయంతో భారీ వృక్షాన్ని కొంచెం కొంచెంగా తొలగించి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఏఈ అనిల్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు

