Thursday, 5 February 2026
  • Home  
  • *క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం , ముఖ్య అతిథిగా పాల్గొన్న వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాధం (జగన్)*
- విశాఖపట్నం

*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం , ముఖ్య అతిథిగా పాల్గొన్న వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాధం (జగన్)*

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 86, 87వ వార్డ్ లో ప్రారంభం అయిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా టిడిపి రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయని, కావున ప్రతి ఒక్కరూ క్రీడలపై మక్కువతో ఉండాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు విజయరామరాజు,సెక్రటరీ బొట్టా ప్రకాష్, డీవీ అప్పారావు,ప్రగడ దానయ్య, పావడ రమణమూర్తి, డివి సూరిబాబు.ద్రోణద్రి అప్పలనాయుడు,కడుపుట్ల శ్రీను, బొడ్డా సన్యాసి,ఆదినారాయణ గండేపల్లి మురళి. ఆర్గనైజర్స్ కాండ్రేగుల దణేష్. శరపనశెట్టి కేశవ్.మల్ల మధు.బొడ్డేటి భరత్. ఆళ్ల ప్రసాద్.రామ్ రెడ్డి. క్రీడాకారులు.అధికసంఖ్యలో పాల్గొన్నారు.

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

గాజువాక నియోజకవర్గం 86, 87వ వార్డ్ లో ప్రారంభం అయిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా టిడిపి రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయని, కావున ప్రతి ఒక్కరూ క్రీడలపై మక్కువతో ఉండాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు విజయరామరాజు,సెక్రటరీ బొట్టా ప్రకాష్, డీవీ అప్పారావు,ప్రగడ దానయ్య, పావడ రమణమూర్తి, డివి సూరిబాబు.ద్రోణద్రి అప్పలనాయుడు,కడుపుట్ల శ్రీను, బొడ్డా సన్యాసి,ఆదినారాయణ గండేపల్లి మురళి. ఆర్గనైజర్స్ కాండ్రేగుల దణేష్. శరపనశెట్టి కేశవ్.మల్ల మధు.బొడ్డేటి భరత్. ఆళ్ల ప్రసాద్.రామ్ రెడ్డి. క్రీడాకారులు.అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.