పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ
నెల్లూరు పొదలకూరు రోడ్డులో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ క్యాన్సర్ ఆస్పత్రికి వీఆర్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు టీవీ కృష్ణా రెడ్డి రూ.5 లక్షల విరాళ్ళని అందించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని పోర్దాలో ఉండటంతో సమీప బంధువు ద్వారా ఈ విరాళ్ళని అందచేశారు. మానవతా దృక్పథంతో క్యాన్సర్ రోగులకు అండగా నిలిచిన దాతకు ఆసుపత్రి కన్వీనర్ తుంగాశివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతతో తెలిపారు.
క్యాన్సర్ ఆసుపత్రికి రూ.5 లక్షల విరాళం
పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ నెల్లూరు పొదలకూరు రోడ్డులో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ క్యాన్సర్ ఆస్పత్రికి వీఆర్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు టీవీ కృష్ణా రెడ్డి రూ.5 లక్షల విరాళ్ళని అందించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని పోర్దాలో ఉండటంతో సమీప బంధువు ద్వారా ఈ విరాళ్ళని అందచేశారు. మానవతా దృక్పథంతో క్యాన్సర్ రోగులకు అండగా నిలిచిన దాతకు ఆసుపత్రి కన్వీనర్ తుంగాశివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతతో తెలిపారు.