Monday, 23 March 2026
  • Home  
  • కోడూరు మండలంలో శ్రీ శక్తి ఫ్రీ బస్ పథకం ప్రారంభం
- అన్నమయ్య

కోడూరు మండలంలో శ్రీ శక్తి ఫ్రీ బస్ పథకం ప్రారంభం

పెనగలూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) కోడూరు నియోజకవర్గం ప్రజలకు ఉపయోగపడే విధంగా ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శక్తి ఫ్రీ బస్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు మదన్ మాట్లాడుతూ – “ప్రజలకు మేలు చేసే ఈ పథకం ప్రారంభించడం ఆనందదాయకం. రవాణా సౌకర్యం లేని ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తం కానుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని నా ఆకాంక్ష” అని తెలిపారు.

పెనగలూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

కోడూరు నియోజకవర్గం ప్రజలకు ఉపయోగపడే విధంగా ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శక్తి ఫ్రీ బస్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా యువ నాయకుడు మదన్ మాట్లాడుతూ –
“ప్రజలకు మేలు చేసే ఈ పథకం ప్రారంభించడం ఆనందదాయకం. రవాణా సౌకర్యం లేని ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తం కానుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని నా ఆకాంక్ష” అని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.