ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు బానోత్ రాంబాబు గారి తండ్రి బానోత్ హరినాయక్ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు చిట్టి రామవరం లోని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈకార్యక్రమంలో బుడగం రవి, సొప్పరి క్రాంతి, వీరన్న, ముచ్చ కుర్తి కిరణ్, మాచర్ల మహేష్, కందికట్ల వెంకట్, మల్లం అజయ్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడెం పట్టణ బిజెపి ఉపాధ్యక్షుణ్ణి పరామర్శించిన తాండ్రా వినోద్ రావు
ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు బానోత్ రాంబాబు గారి తండ్రి బానోత్ హరినాయక్ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు చిట్టి రామవరం లోని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈకార్యక్రమంలో బుడగం రవి, సొప్పరి క్రాంతి, వీరన్న, ముచ్చ కుర్తి కిరణ్, మాచర్ల మహేష్, కందికట్ల వెంకట్, మల్లం అజయ్ తదితరులు పాల్గొన్నారు.

