డా బి ఆర్ అంబేద్కర్, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి)
ఈరోజు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పెదపట్నం లంకలో పుట్టినరోజు జరుపుకుంటున్న బహుజన యోధుడు, రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ వైద్యుడిగా సేవలందిస్తున్న డాక్టర్ కొంబొతుల నిశాంత్‌కు మామిడికుదురు మండల బహుజన సమాజ్ పార్టీ మరియు గెడ్డం లెనిన్ బాబు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. బహుజనుల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ, సామాజిక న్యాయం సాధనలో నిశ్చలంగా నిలబడుతున్న కొంబతుల నిశాంత్ సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఆయన ఆరోగ్యం, ఆయుష్షుతో ఇంకా ఎన్నో శ్రేయోభిలాషిత కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తోడుగా ఉండాలని గెడ్డం లెనిన్ బాబు మరియు బహుజన సమాజ్ పార్టీ ఆకాంక్షిస్తోంది. అప్పనపల్లి గెడ్డంవారిపేట నుంచి కొంబతుల నిశాంత్ కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


