Friday, 6 February 2026
  • Home  
  • కే ఎస్ యు ఎఫ్ . ఆధ్వర్యంలో టోల్గేట్ దగ్గర నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ బహిరంగ ర్యాలీని
- E-పేపర్

కే ఎస్ యు ఎఫ్ . ఆధ్వర్యంలో టోల్గేట్ దగ్గర నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ బహిరంగ ర్యాలీని

రైల్వేకోడూరు స్టూడెంట్ యూనియన్ ఫోర్స్ కే ఎస్ యు ఎఫ్ . ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట ను కేంద్రంగా చేయాలని నినాదంతో స్థానిక రైల్వేకోడూరులోని టోల్గేట్ దగ్గర నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ బహిరంగ ర్యాలీని చేయడం జరిగింది. ఈ బహిరంగ ర్యాలీకి అందుతూ మద్దతు తెలుపుతూ రైల్వే కోడూరు ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేసిన కోడూరు యూనియన్ స్టూడెంట్ ఫోర్స్ అధ్యక్షుడు బండారు మల్లికార్జున.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉపాధ్యక్షులు హస్తి భరత్ కుమార్ రాజు మండల కన్వీనర్ శివారెడ్డి,సెక్రటరీ జెట్టి హరీష్ కుమార్, హేమంత్ కుమార్, శ్రీధర్, కిరణ్, సుబ్బరాయుడు, నవీన్ కుమార్, రెడ్డయ్య, వెంకటేష్ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.