Monday, 23 March 2026
  • Home  
  • కూలిన మట్టి ఇల్లు ని పరిశీలించిన అధికారులు
- అల్లూరి సీతారామరాజు

కూలిన మట్టి ఇల్లు ని పరిశీలించిన అధికారులు

డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 డుంబ్రిగూడ మండలం గసభ పంచాయతీ కేంద్రంలో తుఫాను కారణంగా మట్టిల్లు కూలింది. దీంతో సర్పంచ్ పాంగి సునీత విషయాన్ని మండల స్పెషల్ అధికారికి మరియు ఎంపీడీవోకి చరవాణిలో తెలియజేశారు. అధికారులు హుటా హుటిన గసభ గ్రామానికి చేరుకొని కూలిన ఇంటిని పరిశీలించారు. అనంతరం గ్రామంలో మట్టి ఇళ్లలో ఉన్న 20 కుటుంబాలకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించారు. మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ ఉన్నారు.

డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29
డుంబ్రిగూడ మండలం గసభ పంచాయతీ కేంద్రంలో తుఫాను కారణంగా మట్టిల్లు కూలింది. దీంతో సర్పంచ్ పాంగి సునీత విషయాన్ని మండల స్పెషల్ అధికారికి మరియు ఎంపీడీవోకి చరవాణిలో తెలియజేశారు. అధికారులు హుటా హుటిన గసభ గ్రామానికి చేరుకొని కూలిన ఇంటిని పరిశీలించారు. అనంతరం గ్రామంలో మట్టి ఇళ్లలో ఉన్న 20 కుటుంబాలకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించారు. మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.