అరబీ స్పోర్ట్స్ క్లబ్ మన్సూరియా కువైట్ దేశం నందు తెలుగు కళా సమితి – కువైట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే డీఎస్పీ లైవ్ అనే అతి పెద్ద కార్యక్రమానికి కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొననున్న కోడూరు మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి
ముఖ్య ఘమనిక : ఈనెల 22 తేదీ నుండి అనగా బుధవారం నుండి కువైట్ దేశం సాల్మియా లోని హాలిడే ఇన్ అనే హోటల్ నందు తెలుగువారికి అందుబాటులో ఉండనున్న *రామిరెడ్డి ధ్వజారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రైల్వే కోడూరు నియోజకవర్గం.


