కున్సి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా కొనసాగింది
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భార్య లలితమ్మ పాల్గొన్నారు. గడపగడప
కు తిరుగుతూ ప్రచారం చేశారు.
ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి తమ అభ్యర్థికి మద్దతు కోరారు.
సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.
గ్రామ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు గురించి వివరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రచారానికి పాల్గొని స్పందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఊరిలో ఎటువంటి సమస్య వచ్చిన ముందుంటానని హామీ ఇచ్చారు ఊరి యొక్క ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది

కున్సి గ్రామంలో ఎంఎల్ఏ శ్రీహరి భార్య ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం
కున్సి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భార్య లలితమ్మ పాల్గొన్నారు. గడపగడప కు తిరుగుతూ ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి తమ అభ్యర్థికి మద్దతు కోరారు. సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. గ్రామ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు గురించి వివరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రచారానికి పాల్గొని స్పందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఊరిలో ఎటువంటి సమస్య వచ్చిన ముందుంటానని హామీ ఇచ్చారు ఊరి యొక్క ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది

