ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 22 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలోని క్రిస్టియన్ చర్చి నందు పాస్టర్ పగడాల తిమోతి గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో క్రిస్మస్ క్యారల్స్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ సందేశాన్ని పాటల రూపంలో ప్రజలకు చేరవేస్తూ, శాంతి–ప్రేమ–సోదరభావాలను పంచారు. సంఘస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్యారల్స్‌ను పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందంగా , ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగింది.

కుడికిపల్లి లో క్రిస్టమస్ క్యారల్స్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 22 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలోని క్రిస్టియన్ చర్చి నందు పాస్టర్ పగడాల తిమోతి గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో క్రిస్మస్ క్యారల్స్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ సందేశాన్ని పాటల రూపంలో ప్రజలకు చేరవేస్తూ, శాంతి–ప్రేమ–సోదరభావాలను పంచారు. సంఘస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్యారల్స్‌ను పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందంగా , ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగింది.

