Monday, 23 March 2026
  • Home  
  • కీసర ఉత్తరమ్మ దశ–దిన కర్మలో పాల్గొన్న ఖమ్మం బీజేపీ సీనియర్ నాయకులు
- ఖమ్మం

కీసర ఉత్తరమ్మ దశ–దిన కర్మలో పాల్గొన్న ఖమ్మం బీజేపీ సీనియర్ నాయకులు

పున్నమి ప్రతి నిధి సాతాని గుడెం గ్రామంలో సామాజిక సమరసత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి గారి తల్లిగారు కీర్తిశేషులు కీసర ఉత్తరమ్మ గారి దశ–దిశా కర్మ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గెంటేలకు విద్యాసాగర్, ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, టూ టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పోతుల చంద్రశేఖర్, బుక్య సీను నాయక్, నవీన్, రామారావు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శించి, వారి కుటుంబానికి సంతాపం తెలిపారు.

పున్నమి ప్రతి నిధి

సాతాని గుడెం గ్రామంలో సామాజిక సమరసత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి గారి తల్లిగారు కీర్తిశేషులు కీసర ఉత్తరమ్మ గారి దశ–దిశా కర్మ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గెంటేలకు విద్యాసాగర్, ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, టూ టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పోతుల చంద్రశేఖర్, బుక్య సీను నాయక్, నవీన్, రామారావు పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శించి, వారి కుటుంబానికి సంతాపం తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.