Monday, 23 March 2026
  • Home  
  • కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడు బారసాల వేడుకల్లో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు .గొండు శంకర్ స్వాతి దంపతులు.
- శ్రీకాకుళం 

కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడు బారసాల వేడుకల్లో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు .గొండు శంకర్ స్వాతి దంపతులు.

27-10-2025, ఆదివారం ఢిల్లీలో జరిగే కేంద్ర మంత్రివర్యులు. విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడు బారసాల వేడుకల్లో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు .గొండు శంకర్ స్వాతి దంపతులు. కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ స్వాతి దంపతులు పాల్గొన్నారు. చిన్నారికి ఆశీర్వచనాలు అందిస్తూ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.

27-10-2025, ఆదివారం ఢిల్లీలో జరిగే కేంద్ర మంత్రివర్యులు.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడు బారసాల వేడుకల్లో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు .గొండు శంకర్ స్వాతి దంపతులు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ స్వాతి దంపతులు పాల్గొన్నారు. చిన్నారికి ఆశీర్వచనాలు అందిస్తూ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.