Friday, 6 February 2026
  • Home  
  • కావేరి బస్ ప్రమాదం లో ఒకే కుటుంబం కి చెందిన నలుగురు మృతి
- ఆంధ్రప్రదేశ్

కావేరి బస్ ప్రమాదం లో ఒకే కుటుంబం కి చెందిన నలుగురు మృతి

పున్నమి ప్రతి నిధి కర్నూల్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో 22 మంది సజీవ దహనం కాగా అందులో ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోల్లవారిపల్లి కి చెందిన ఒకే కుటుంబ సభ్యలు నలుగురు మృతి చెందారు గోళ్ళ రమేష్ (35), అనూష (30), మన్విత (10) మనీష్ (12) మృతి చెందారు. వీరి మృతి తో కుటుంబ సభ్యుల తో పాటు గ్రామస్తులు శోక సంద్రం లో మునిగి పోయారు.

పున్నమి ప్రతి నిధి

కర్నూల్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో 22 మంది సజీవ దహనం కాగా అందులో
ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా
వింజమూరు మండలం గోల్లవారిపల్లి కి చెందిన ఒకే కుటుంబ సభ్యలు నలుగురు మృతి చెందారు
గోళ్ళ రమేష్ (35), అనూష (30), మన్విత (10) మనీష్ (12) మృతి చెందారు.
వీరి మృతి తో కుటుంబ సభ్యుల తో పాటు గ్రామస్తులు శోక సంద్రం లో మునిగి పోయారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.