పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 07 : బాలాపూర్ మండలం సిఐటియు జనరల్ బాడీ సమావేశం స్థానిక మంత్రాల చెరువు దగ్గర గల రైతు బజార్ లో సిఐటియు నాయకులు దాసరి బాబు అధ్యక్షతన నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రుద్ర కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం సిఐటియు కార్మిక సంఘం నిర్వహిస్తుందని తెలిపారు… సంఘటిత రంగం అసంఘటిత రంగం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రంగాలవారీగా సంఘాలను నిర్మించి కార్మికుల సమస్యలపై పాలకవర్గాలకు బలమైన ఉద్యమాల ద్వారా సిఐటియు గళాన్ని వినిపించి కార్మిక సమస్యలు పరిష్కారం కోసం ఎనలేని కృషి చేస్తుందన్నారు… రంగారెడ్డి జిల్లా సిఐటియు మహాసభలు కాటేదాన్ సిఐటియు కార్యాలయంలో ఈనెల10,11 తేదీన నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు నూతన కమిటీని మరియు బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీ కన్వీనర్ గా దాసరి బాబు సభ్యులుగా యాదగిరి చారి కిషన్ వెంకయ్య విజయ్ రమేష్ మాధవరెడ్డి సత్యం మోహన్ వేణు
సి హెచ్ యాదయ్య జగన్ భారతమ్మ గిరి ప్రభాకర్ అంజూర ధనుంజయభాగ్యలక్ష్మి ఇద్దరూ కో ఆప్షన్ సభ్యులతో కూడిన 20 మందితో మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీ కన్వీనర్ గా శేఖర్ యాదవ్ కమిటీ సభ్యులుగా చిన్నబాబు శ్యామ్ కౌసల్య అనురాధ నరసింహ బాలరాజ్ ధనలక్ష్మి శ్రీను నిర్మల యాదగిరి ఇద్దరు కోఆప్షన్ సభ్యులతో కూడిన 13 మందితో బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

*కార్మికుల హక్కులకై సిఐటియు రాజీలేని పోరాటం…* —సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్**
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 07 : బాలాపూర్ మండలం సిఐటియు జనరల్ బాడీ సమావేశం స్థానిక మంత్రాల చెరువు దగ్గర గల రైతు బజార్ లో సిఐటియు నాయకులు దాసరి బాబు అధ్యక్షతన నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రుద్ర కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం సిఐటియు కార్మిక సంఘం నిర్వహిస్తుందని తెలిపారు… సంఘటిత రంగం అసంఘటిత రంగం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రంగాలవారీగా సంఘాలను నిర్మించి కార్మికుల సమస్యలపై పాలకవర్గాలకు బలమైన ఉద్యమాల ద్వారా సిఐటియు గళాన్ని వినిపించి కార్మిక సమస్యలు పరిష్కారం కోసం ఎనలేని కృషి చేస్తుందన్నారు… రంగారెడ్డి జిల్లా సిఐటియు మహాసభలు కాటేదాన్ సిఐటియు కార్యాలయంలో ఈనెల10,11 తేదీన నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు నూతన కమిటీని మరియు బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీ కన్వీనర్ గా దాసరి బాబు సభ్యులుగా యాదగిరి చారి కిషన్ వెంకయ్య విజయ్ రమేష్ మాధవరెడ్డి సత్యం మోహన్ వేణు సి హెచ్ యాదయ్య జగన్ భారతమ్మ గిరి ప్రభాకర్ అంజూర ధనుంజయభాగ్యలక్ష్మి ఇద్దరూ కో ఆప్షన్ సభ్యులతో కూడిన 20 మందితో మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీ కన్వీనర్ గా శేఖర్ యాదవ్ కమిటీ సభ్యులుగా చిన్నబాబు శ్యామ్ కౌసల్య అనురాధ నరసింహ బాలరాజ్ ధనలక్ష్మి శ్రీను నిర్మల యాదగిరి ఇద్దరు కోఆప్షన్ సభ్యులతో కూడిన 13 మందితో బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

