*1వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు.
దానములు:- నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము:-స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
*2వ రోజు:*
నిషిద్ధములు:-తరగబడిన వస్తువులు
దానములు:-కలువపూలు, నూనె, ఉప్పు
పూజించాల్సిన దైవము:-బ్రహ్మ
జపించాల్సిన మంత్రము:-
ఓం గీష్పతయే – విరించియే స్వాహా
*3వ రోజు:*
నిషిద్ధములు:-
ఉప్పు కలిసినవి, ఉసిరి
దానములు:- ఉప్పు
పూజించాల్సిన దైవము:- పార్వతి
జపించాల్సిన మంత్రము:- ఓం పార్వత్యై – పరమేశ్వర్యై స్వాహా
*4వ రోజు:*
నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి
దానములు:- నూనె, పెసరపప్పు
పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా
*5వ రోజు:*
నిషిద్ధములు:- పులుపుతో కూడినవి
దానములు:- స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము:- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)
*6వ రోజు:*
నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి
దానములు:- చిమ్మిలి
పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
*7వ రోజు:*
నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము:- సూర్యుడు
జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా
*8 వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు:- తోచినవి – యథాశక్తి
పూజించాల్సిన దైవము:- దుర్గ
జపించాల్సిన మంత్రము:-
ఓం – చాముండాయై విచ్చే – స్వాహా
*9వ రోజు:*
నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము:- అష్టవసువులు –
పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా – పితృదేవతాభ్యో నమః
*10వ రోజు:*
నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము:-
ఓం మహామదేభాయ స్వాహా
*11వ రోజు:*
నిషిద్ధములు:- పులుపు, ఉసిరి
దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము:- శివుడు
జపించాల్సిన మంత్రము:-
ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ
*12వ రోజు:*
నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:-
ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
*13వ రోజు:*
నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి
దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము:- మన్మధుడు
జపించాల్సిన మంత్రము:-
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
*14వ రోజు:*
నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము:- యముడు
జపించాల్సిన మంత్రము:-
ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
*15వ రోజు:*
నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు
దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు
జపించవలసిన మంత్రం:-
‘ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః’
*16వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల
దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
*17వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు:- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
*18వ రోజు:*
నిషిద్ధములు:- ఉసిరి
దానములు:- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము:- గౌరి
జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా
*19వ రోజు:*
నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు:- నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము:- వినాయకుడు
జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా
*20వ రోజు:*
నిషిద్ధములు:- పాలు తప్ప – తక్కినవి
దానములు:- గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
*21వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు:- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము:- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
*22వ రోజు:*
నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము:- సూర్యుడు
జపించాల్సిన
మంత్రము:- ఓం సూం – సౌరయే స్వాహా, ఓం భాం – భాస్కరాయ స్వాహా
*23వ రోజు:*
నిషిద్ధములు:- ఉసిరి, తులసి
దానములు:- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము:-
ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా
*24వ రోజు:*నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరిదానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులుపూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గజపించాల్సిన మంత్రము:- ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
*25వ రోజు:*నిషిద్ధములు:- పులుపు, చారు – వగయిరా ద్రవపదార్ధాలుదానములు:- యథాశక్తిపూజించాల్సిన దైవము:- దిక్వాలకులుజపించాల్సిన మంత్రము:- ఓం ఈశావాస్యాయ స్వాహా
*26వ రోజు:*నిషిద్ధములు:- సమస్త పదార్ధాలుదానములు:- నిలవవుండే సరుకులుపూజించాల్సిన దైవము:- కుబేరుడుజపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
*27వ రోజు:*నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయదానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలుపూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడుజపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
*28వ రోజు:*నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయదానములు:- నువ్వులు, ఉసిరిపూజించాల్సిన దైవము:- ధర్ముడుజపించాల్సిన మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా
*29వ రోజు:*నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరిదానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారంపూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
*30వ రోజు:*నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరిదానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరిపూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలుజపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏

కార్తీక మాసం 30 రోజులు – పూజించవలసిన దైవం – చేయవలసిన మంత్రం – దానం – నైవేద్యం
*1వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు. దానములు:- నెయ్యి, బంగారం పూజించాల్సిన దైవము:-స్వథా అగ్ని జపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా *2వ రోజు:* నిషిద్ధములు:-తరగబడిన వస్తువులు దానములు:-కలువపూలు, నూనె, ఉప్పు పూజించాల్సిన దైవము:-బ్రహ్మ జపించాల్సిన మంత్రము:- ఓం గీష్పతయే – విరించియే స్వాహా *3వ రోజు:* నిషిద్ధములు:- ఉప్పు కలిసినవి, ఉసిరి దానములు:- ఉప్పు పూజించాల్సిన దైవము:- పార్వతి జపించాల్సిన మంత్రము:- ఓం పార్వత్యై – పరమేశ్వర్యై స్వాహా *4వ రోజు:* నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి దానములు:- నూనె, పెసరపప్పు పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా *5వ రోజు:* నిషిద్ధములు:- పులుపుతో కూడినవి దానములు:- స్వయంపాకం, విసనకర్ర పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు జపించాల్సిన మంత్రము:- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి) *6వ రోజు:* నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి దానములు:- చిమ్మిలి పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు జపించాల్సిన మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా *7వ రోజు:* నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం పూజించాల్సిన దైవము:- సూర్యుడు జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా *8 వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం దానములు:- తోచినవి – యథాశక్తి పూజించాల్సిన దైవము:- దుర్గ జపించాల్సిన మంత్రము:- ఓం – చాముండాయై విచ్చే – స్వాహా *9వ రోజు:* నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు పూజించాల్సిన దైవము:- అష్టవసువులు – పితృ దేవతలు జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా – పితృదేవతాభ్యో నమః *10వ రోజు:* నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు జపించాల్సిన మంత్రము:- ఓం మహామదేభాయ స్వాహా *11వ రోజు:* నిషిద్ధములు:- పులుపు, ఉసిరి దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ పూజించాల్సిన దైవము:- శివుడు జపించాల్సిన మంత్రము:- ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ *12వ రోజు:* నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు జపించాల్సిన మంత్రము:- ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా *13వ రోజు:* నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం పూజించాల్సిన దైవము:- మన్మధుడు జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా *14వ రోజు:* నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె పూజించాల్సిన దైవము:- యముడు జపించాల్సిన మంత్రము:- ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా *15వ రోజు:* నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు జపించవలసిన మంత్రం:- ‘ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః’ *16వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః *17వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు దానములు:- ఔషధాలు, ధనం పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా *18వ రోజు:* నిషిద్ధములు:- ఉసిరి దానములు:- పులిహార, అట్లు, బెల్లం పూజించాల్సిన దైవము:- గౌరి జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా *19వ రోజు:* నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి దానములు:- నువ్వులు, కుడుములు పూజించాల్సిన దైవము:- వినాయకుడు జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా *20వ రోజు:* నిషిద్ధములు:- పాలు తప్ప – తక్కినవి దానములు:- గో, భూ, సువర్ణ దానాలు పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం *21వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం దానములు:- యథాశక్తి సమస్త దానాలూ పూజించాల్సిన దైవము:- కుమారస్వామి జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా *22వ రోజు:* నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు పూజించాల్సిన దైవము:- సూర్యుడు జపించాల్సిన మంత్రము:- ఓం సూం – సౌరయే స్వాహా, ఓం భాం – భాస్కరాయ స్వాహా *23వ రోజు:* నిషిద్ధములు:- ఉసిరి, తులసి దానములు:- మంగళ ద్రవ్యాలు పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా *24వ రోజు:*నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరిదానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులుపూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గజపించాల్సిన మంత్రము:- ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా *25వ రోజు:*నిషిద్ధములు:- పులుపు, చారు – వగయిరా ద్రవపదార్ధాలుదానములు:- యథాశక్తిపూజించాల్సిన దైవము:- దిక్వాలకులుజపించాల్సిన మంత్రము:- ఓం ఈశావాస్యాయ స్వాహా *26వ రోజు:*నిషిద్ధములు:- సమస్త పదార్ధాలుదానములు:- నిలవవుండే సరుకులుపూజించాల్సిన దైవము:- కుబేరుడుజపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా *27వ రోజు:*నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయదానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలుపూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడుజపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా *28వ రోజు:*నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయదానములు:- నువ్వులు, ఉసిరిపూజించాల్సిన దైవము:- ధర్ముడుజపించాల్సిన మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా *29వ రోజు:*నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరిదానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారంపూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్ *30వ రోజు:*నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరిదానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరిపూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలుజపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏

