Monday, 8 December 2025
  • Home  
  • కలెక్టర్ ను కలిసిన నెల్లూరు జిల్లా APJF నేతలు.
- Featured - ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ ను కలిసిన నెల్లూరు జిల్లా APJF నేతలు.

నెల్లూరు జిల్లాలోని జర్నలిస్ట్ లకు కరోన, కోవిడ్ -19 సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన జర్నలిస్ట్ లకు పని వత్తిడి లో రేషన్ కార్డులు కూడా లేవని,ఆర్థికంగా ఎంతో వెనుక బడిన జర్నలిస్ట్ లకు బి.పి.ఎల్ క్రింద అందరికి మూడు నెలలు నిత్యావసర వస్తువులు, బియ్యం, గ్యాస్ సిలిండర్ లు ,నగదు ఇవ్వాలని కోరారు.గురువారం apjf నెల్లూరు జిల్లా నేతలు పత్రికముకంగా కొరగా శుక్రవారం కలెక్టర్ గారిని స్వయంగా ఇతర జర్నలిస్ట్ లతో కలిసి కోరడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి సంబంధిత జిల్లా అధికారులు కు తగు సూచనలు చేశారు. అలాగే మీడియా లో పని చేస్తున్న జర్నలిస్ట్ లకు/నాన్ జర్నలిస్ట్ కు కరోన పాస్ లు మంజూరు చేయాలని కోరాము,తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చి జిల్లా సమాచార శాఖ D. D గారికి తగు ఆదేశాలు పంపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం గౌరవాధ్యక్షుడు ఆకుల పురుషోత్తం బాబు (సింహపురి బాబు) అధ్యక్షుడు శాఖమూరి శ్రీనివాసులు ( అభయం శీను)ప్రధాన కార్యదర్శి సుబ్బు సింగ్, కోశాధికారి మల్లికార్జున్, ఉపాధ్యక్షులు నన్నూరు శ్రీనివాసరావు ఓ.వెంకటేశ్వర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ దిలీప్ జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు జైపాల్ సింగ్ కమిటీ మెంబర్లు శ్రీహరి , శంకర్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలోని జర్నలిస్ట్ లకు కరోన, కోవిడ్ -19 సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన జర్నలిస్ట్ లకు పని వత్తిడి లో రేషన్ కార్డులు కూడా లేవని,ఆర్థికంగా ఎంతో వెనుక బడిన జర్నలిస్ట్ లకు బి.పి.ఎల్ క్రింద అందరికి మూడు నెలలు నిత్యావసర వస్తువులు, బియ్యం, గ్యాస్ సిలిండర్ లు ,నగదు ఇవ్వాలని కోరారు.గురువారం apjf నెల్లూరు జిల్లా నేతలు పత్రికముకంగా కొరగా శుక్రవారం కలెక్టర్ గారిని స్వయంగా ఇతర జర్నలిస్ట్ లతో కలిసి కోరడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి సంబంధిత జిల్లా అధికారులు కు తగు సూచనలు చేశారు.
అలాగే మీడియా లో పని చేస్తున్న జర్నలిస్ట్ లకు/నాన్ జర్నలిస్ట్ కు కరోన పాస్ లు మంజూరు చేయాలని కోరాము,తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చి జిల్లా సమాచార శాఖ D. D గారికి తగు ఆదేశాలు పంపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం గౌరవాధ్యక్షుడు ఆకుల పురుషోత్తం బాబు (సింహపురి బాబు) అధ్యక్షుడు శాఖమూరి శ్రీనివాసులు ( అభయం శీను)ప్రధాన కార్యదర్శి సుబ్బు సింగ్, కోశాధికారి మల్లికార్జున్, ఉపాధ్యక్షులు నన్నూరు శ్రీనివాసరావు ఓ.వెంకటేశ్వర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ దిలీప్ జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు జైపాల్ సింగ్ కమిటీ మెంబర్లు శ్రీహరి , శంకర్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.