Friday, 13 March 2026
  • Home  
  • కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా భవనిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గీస బిక్షపతి
- రాజన్న సిరిసిల్ల

కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా భవనిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గీస బిక్షపతి

సిరిసిల్ల మార్చి 13 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు రాష్ట్ర పిలుపుమేరకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు అందరూ ఒక తాటిపై ఉండి సి ఎస్ టి అనే పేరుతో ఇళ్లల్లోకి వచ్చి రక్త పరీక్షలు చేస్తూ వారి జీవితంలో మన్నుపోస్తూ వారికి వచ్చే క్లైములను రాకుండా అడ్డుగా నిలబడుతూ. ఏ ఎల్ వో గారు. డీసీఎల్ గారు. ఈరోజు మార్చి 13 రోజున కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున. కార్మికులారా ఒకసారి ఆలోచించండి. ఎవరి ఒక్కరి సొత్తు కాదు మన అందరిదీ. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వెల్ఫేర్ బోర్డులో డబ్బులను ప్రైవేట్ పరం చేశారు కాబట్టి. అవి కార్మికులకే చెందే విధంగా ఉండాలని. నరేంద్ర మోడీ గారిని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారికి విన్నవించేటిది ఏమిటనగా ఆ డబ్బులు ప్రతి ఒక్క కార్మికుడికి అందేలా మీరు చొరవ తీసుకుంటారని. కార్మిక శాఖ మంత్రి గారు మా జీవితాలకు వెలుగు నింపే విధంగా తీర్చి దిద్దుతానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను మీరు నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇల్లు లేని ప్రతి కార్మికునికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందివాలని కార్మిక శాఖ మంత్రి గారిని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్క కార్మికులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని పేరుపేరునా అందరిని కోరుకుంటున్నాను.

సిరిసిల్ల మార్చి 13 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు రాష్ట్ర పిలుపుమేరకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు అందరూ ఒక తాటిపై ఉండి సి ఎస్ టి అనే పేరుతో ఇళ్లల్లోకి వచ్చి రక్త పరీక్షలు చేస్తూ వారి జీవితంలో మన్నుపోస్తూ వారికి వచ్చే క్లైములను రాకుండా అడ్డుగా నిలబడుతూ. ఏ ఎల్ వో గారు. డీసీఎల్ గారు. ఈరోజు మార్చి 13 రోజున కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున. కార్మికులారా ఒకసారి ఆలోచించండి. ఎవరి ఒక్కరి సొత్తు కాదు మన అందరిదీ. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వెల్ఫేర్ బోర్డులో డబ్బులను ప్రైవేట్ పరం చేశారు కాబట్టి. అవి కార్మికులకే చెందే విధంగా ఉండాలని. నరేంద్ర మోడీ గారిని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారికి విన్నవించేటిది ఏమిటనగా ఆ డబ్బులు ప్రతి ఒక్క కార్మికుడికి అందేలా మీరు చొరవ తీసుకుంటారని. కార్మిక శాఖ మంత్రి గారు మా జీవితాలకు వెలుగు నింపే విధంగా తీర్చి దిద్దుతానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను మీరు నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇల్లు లేని ప్రతి కార్మికునికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందివాలని కార్మిక శాఖ మంత్రి గారిని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్క కార్మికులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని పేరుపేరునా అందరిని కోరుకుంటున్నాను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.