Monday, 23 March 2026
  • Home  
  • కర్ణ గూడ లో క్రికెట్ సంబరాలు* *రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కర్ణ గూడ గ్రామంలో సంక్రాంతి సంబరాలు*
- E-పేపర్

కర్ణ గూడ లో క్రికెట్ సంబరాలు* *రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కర్ణ గూడ గ్రామంలో సంక్రాంతి సంబరాలు*

*కర్ణ గూడ లో క్రికెట్ సంబరాలు* *రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కర్ణ గూడ గ్రామంలో సంక్రాంతి సంబరాలు* కే పి ఎల్ విజయం …సంబురాలు పున్నమి న్యూస్ ప్రతినిధి: 16 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : గ్రామంలోని యువతకు క్రీడల్లో స్ఫూర్తిదాయకంగా నిలవడానికి కె.పీ.ఎల్ ట్రోఫీ నీ గ్రామ సర్పంచ్ వాంగేటి తిరుమల రెడ్డి నిర్వహించారు. సంక్రాంతి మొదటి రోజు ప్రారంభమై మూడో రోజు కనుమ రోజు ప్రారంభమై కనుమ రోజు సాయంత్రం ముగిసింది.డేరంగుల మహేష్ బృందం విజయం సాధించారు.విజేతకు 25,000,రూపాయల చెక్కును,రెండవ బహుమతి ఉప సర్పంచ్ రవీంద్ర రెడ్డి బృందానికి 15,000 రూపాయల చెక్కును నల్ల బోలు శ్రీనివాస్ రెడ్డి,ఉప సర్పంచ్ రవీంద్ర రెడ్డి లు అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుమల రెడ్డి మాట్లాడుతూ పండుగ వెలవల్లో యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా మద్యానికి,డ్రగ్స్ కు ఎలాంటి వాటికి బానిస కాకుండా క్రీడల వైపు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు.

*కర్ణ గూడ లో క్రికెట్ సంబరాలు*
*రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కర్ణ గూడ గ్రామంలో సంక్రాంతి సంబరాలు*
కే పి ఎల్ విజయం …సంబురాలు

పున్నమి న్యూస్ ప్రతినిధి:
16 జనవరి 2026
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ :

గ్రామంలోని యువతకు క్రీడల్లో స్ఫూర్తిదాయకంగా నిలవడానికి కె.పీ.ఎల్ ట్రోఫీ నీ గ్రామ సర్పంచ్ వాంగేటి తిరుమల రెడ్డి నిర్వహించారు. సంక్రాంతి మొదటి రోజు ప్రారంభమై మూడో రోజు కనుమ రోజు ప్రారంభమై కనుమ రోజు సాయంత్రం ముగిసింది.డేరంగుల మహేష్ బృందం విజయం సాధించారు.విజేతకు 25,000,రూపాయల చెక్కును,రెండవ బహుమతి ఉప సర్పంచ్ రవీంద్ర రెడ్డి బృందానికి 15,000 రూపాయల చెక్కును నల్ల బోలు శ్రీనివాస్ రెడ్డి,ఉప సర్పంచ్ రవీంద్ర రెడ్డి లు అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుమల రెడ్డి మాట్లాడుతూ పండుగ వెలవల్లో యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా మద్యానికి,డ్రగ్స్ కు ఎలాంటి వాటికి బానిస కాకుండా క్రీడల వైపు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.