పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ✍️✍️
నెల్లూరు జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలకు తమ వంతు సహాయంగా గురువారం డీఈఏఎఫ్ రూ.86,116 లను అందచేసింది.స్థానికి జిల్లా పరిషత్ కార్యాలయంలోని జిల్లా ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మేరకు డీఈఏఎఫ్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఈ మేరకు పత్రాన్ని అందజేశారు. కొలెక్టర్ శేషగిరిబాబు మాట్లాడుతూ… కరోన నియంత్రణ చర్యలకు అండగా నిలుస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.