కంకిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ యూనిట్ -1 28-11 -2025 వ తేదీన కంకిపాడు గ్రామంలో అను మై బేబీ హాస్పిటల్, విజయవాడ. గైనిక్ మరియు pediatrician డాక్టర్ కే. రేవతి, డాక్టర్ ఎన్. మౌనిక ,డాక్టర్ అవినాష్. స్త్రీలకు సంబంధించిన పాప్స్ మేయర్ టెస్టులు ,గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు.
ఈరోజు కంకిపాడు గ్రామానికి ఎన్ఎస్ఎస్ స్టేట్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సుధాకర్ గారు విచ్చేసి ఎన్ఎస్ఎస్ తగు సూచనలు సలహాలు ఇచ్చి ఎన్ఎస్ఎస్ యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని,క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ .కె.సరళ శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

కంకిపాడు గ్రామంలో ఎన్ఎస్ఎస్ వారి ప్రత్యేక శిబిరం.
కంకిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ యూనిట్ -1 28-11 -2025 వ తేదీన కంకిపాడు గ్రామంలో అను మై బేబీ హాస్పిటల్, విజయవాడ. గైనిక్ మరియు pediatrician డాక్టర్ కే. రేవతి, డాక్టర్ ఎన్. మౌనిక ,డాక్టర్ అవినాష్. స్త్రీలకు సంబంధించిన పాప్స్ మేయర్ టెస్టులు ,గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈరోజు కంకిపాడు గ్రామానికి ఎన్ఎస్ఎస్ స్టేట్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సుధాకర్ గారు విచ్చేసి ఎన్ఎస్ఎస్ తగు సూచనలు సలహాలు ఇచ్చి ఎన్ఎస్ఎస్ యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని,క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ .కె.సరళ శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

