Monday, 23 March 2026
  • Home  
  • ఓ ఎన్ జి సి గ్యాస్ లీకేజ్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఓ ఎన్ జి సి గ్యాస్ లీకేజ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతలపల్లి జనవరి 05 60 కుటుంబాలను మరియు మూగజీవాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన గ్రామ సర్పంచ్ మట్టా ప్రసన్న కుమారి సురేష్, రాజోలు ఎమ్మార్వో సీహెచ్ భాస్కర్, ఎంపీడీవో కే.వెంకటేశ్వరరావు,ఆర్.ఐ. సీహెచ్ కుమారిదేవి మరియు రాజోలు మండల అధికారులు మరియు పంచాయితీ సిబ్బంది రాజోలు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసమండ గ్రామంలో గ్యాస్ లీకేజ్ కారణం గా మంటలు ఎగసి పడుతున్న ఇదే ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న చింతలపల్లి గ్రామ పరిధిలోని పోతుమట్ల ఏరియా కు అతి సమీపంలో ఉండటం తో ఏరియా ప్రజలను మరియు మూగ జీవాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో వీఆర్వో సత్తిబాబు,వీఆర్వో సాయిబాబు, మాజీ సర్పంచ్ గెడ్డం సత్యన్నారాయణ, ఎంపీటీ ప్రసాద్ బాబు ఎంపీటీసి ఆనందరాజు, తాతాజీ, పాటి శ్రీను మామిడిశెట్టి శ్రీను, ఆర్ఎంపీ గిరిబాబు, సచివాలయ సిబ్బంది గ్రేడ్2 కార్యదర్శి రాజేష్, మౌనిక, సంధ్య, స్వప్న మరియు పంచాయితీ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు, ఓఎన్జిసి కంపెనీ ప్రతినిధులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు .ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతలపల్లి జనవరి 05
60 కుటుంబాలను మరియు మూగజీవాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన గ్రామ సర్పంచ్ మట్టా ప్రసన్న కుమారి సురేష్, రాజోలు ఎమ్మార్వో సీహెచ్ భాస్కర్, ఎంపీడీవో కే.వెంకటేశ్వరరావు,ఆర్.ఐ. సీహెచ్ కుమారిదేవి మరియు రాజోలు మండల అధికారులు మరియు పంచాయితీ సిబ్బంది రాజోలు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసమండ గ్రామంలో గ్యాస్ లీకేజ్ కారణం గా మంటలు ఎగసి పడుతున్న ఇదే ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న చింతలపల్లి గ్రామ పరిధిలోని పోతుమట్ల ఏరియా కు అతి సమీపంలో ఉండటం తో ఏరియా ప్రజలను మరియు మూగ జీవాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో వీఆర్వో సత్తిబాబు,వీఆర్వో సాయిబాబు, మాజీ సర్పంచ్ గెడ్డం సత్యన్నారాయణ, ఎంపీటీ ప్రసాద్ బాబు ఎంపీటీసి ఆనందరాజు, తాతాజీ, పాటి శ్రీను మామిడిశెట్టి శ్రీను, ఆర్ఎంపీ గిరిబాబు, సచివాలయ సిబ్బంది గ్రేడ్2 కార్యదర్శి రాజేష్, మౌనిక, సంధ్య, స్వప్న మరియు పంచాయితీ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు, ఓఎన్జిసి కంపెనీ ప్రతినిధులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు .ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.