AICC పిలుపుమేరకు PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మరియు డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు ఆదేశాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దిచోడ్ కార్యక్రమం పై ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం స్థానిక బృందావన కాలనీ నందు నిర్వహించడం జరిగింది.తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోలేకపోతున్నారు అని, ప్రజలు ఓటు హక్కు ద్వారా వారి అభిమతంతో ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితిలు లేవని,ఓట్ చొర్ గద్దిచోడ్ ద్వారా ప్రజల ను చైతన్యపరచి వారి అభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం ను రాబోవు రోజుల్లో మరింత విస్తృతంగా చేపడుతామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఓట్ చోర్ గద్దిచోడ్ పై ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం