Thursday, 5 February 2026
  • Home  
  • ఓట్ చోరీపై రాహుల్‌ ఆరోపణలకు సీఈసీ కౌంటర్
- E-పేపర్

ఓట్ చోరీపై రాహుల్‌ ఆరోపణలకు సీఈసీ కౌంటర్

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఓట్ చోరీపై రాహుల్‌ ఆరోపణలకు సీఈసీ కౌంటర్ ఆరోపణలపై ఏడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి అఫిడవిట్ ఇవ్వకపోతే దేశానికి రాహుల్ క్షమాపణ చెప్పాలి మహారాష్ట్రలో ఓట్లు పెరిగాయన్నది నిజమైతే.. సరైన సమయంలో రాహుల్ ఎందుకు అభ్యంతరం తెలపలేదు నకిలీ ఓట్లపై ఒక్క ఆధారం కూడా ఇవ్వలేదు-ఈసీ ఎన్నికలు ముగిసిన 8 నెలలకు ఆరోపణలు చేయడమేంటి పదేపదే చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు-ఈసీ.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :

ఓట్ చోరీపై రాహుల్‌ ఆరోపణలకు సీఈసీ కౌంటర్
ఆరోపణలపై ఏడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి

అఫిడవిట్ ఇవ్వకపోతే దేశానికి రాహుల్ క్షమాపణ చెప్పాలి

మహారాష్ట్రలో ఓట్లు పెరిగాయన్నది నిజమైతే..
సరైన సమయంలో రాహుల్ ఎందుకు అభ్యంతరం తెలపలేదు

నకిలీ ఓట్లపై ఒక్క ఆధారం కూడా ఇవ్వలేదు-ఈసీ
ఎన్నికలు ముగిసిన 8 నెలలకు ఆరోపణలు చేయడమేంటి

పదేపదే చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు-ఈసీ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.