ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న అయ్యప్ప దీక్ష స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈసారి కూడా భవ్యంగా ప్రారంభం కానుంది.
ఎరుమేలి అయ్యప్ప అన్నదాన సమారాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన యజ్ఞం ఆంధ్రజ్యోతి ప్రెస్ ప్రక్కన, పోర్టు హాస్పిటల్ ఎదురుగా.
తేది 22-10-2025 బుధవారం నుండి 05-12-2025 శుక్రవారం వరకు (మొత్తం 45 రోజులు) నిర్వహించబడుతుంది.
భక్తులు, సేవాభావులు అందరూ విచ్చేసి పాల్గొని స్వాములకు సేవ చేయాలని, ఈ పవిత్ర కార్యక్రమాన్ని మీ మీడియా ద్వారా తెలియజేయాలని ట్రస్ట్ సభ్యులు కోరారు.


