జిల్లాలోని అన్ని యాజమాన్యాల క్రింద ఉన్న ఉన్నత
పాఠశాలలో ఐడియా బాక్సులను ఏర్పాటు చేయాలని
జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి బుధవారం తెలిపారు.
ఇన్ స్పైర్ సంబంధించిన ప్రాజెక్టు వివరాలను ఐడియా
బాక్సులలో విద్యార్థులతో వేయించాలని చెప్పారు.
ఐడియా బాక్సులకు వచ్చినా ఉత్తమ ప్రాజెక్టులను
ఆన్లైన్లో నమోదు చేయించాలని పేర్కొన్నారు.


