Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Andhra Pradesh

బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

Punnami Newsroom Published:
బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

Story highlights

  • ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి @ మూగ, చెవిటి (బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు (స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు.
  • రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్ల వయసు, 40శాతం వైకల్యం, సైన్ లాంగ్వేజ్ వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు.
  • ఆసక్తి గలవారు apdascac.ap.gov.in 3 చేసుకోవాలని సూచించారు.

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి @
మూగ, చెవిటి (బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు (స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు.

రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్ల వయసు, 40శాతం వైకల్యం, సైన్ లాంగ్వేజ్ వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు.

ఆసక్తి గలవారు apdascac.ap.gov.in 3 చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *