ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.
4,472 కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలకు ₹1,129 కోట్లను ఆమోదించిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం.
ఈ విలేజ్ క్లినిక్‌లకు సొంత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటన . 4472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు రూ.1129 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో అధిక భాగం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.


