నవంబర్ 7న జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఇప్పుడు ఈ సమావేశాన్ని నవంబర్ 10వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ కార్యాలయం అధికారిక నోట్ విడుదల చేసింది. కేబినెట్ సమావేశానికి సంబంధించిన షెడ్యూల్ మార్పులను గమనించి, తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సూచనలు జారీ చేసింది. ఈ సమావేశంలో పలు కీలక పరిపాలనా, అభివృద్ధి, సంక్షేమ నిర్ణయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా – నవంబర్ 10న నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం