Monday, 23 March 2026
  • Home  
  • ఏపీలో “దీపం-2” పథకంతో పెరిగిన సిలిండర్ల వినియోగం
- ఆంధ్రప్రదేశ్

ఏపీలో “దీపం-2” పథకంతో పెరిగిన సిలిండర్ల వినియోగం

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@ ఏపీలో ‘దీపం-2′ పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సగటు వినియోగం పెరిగిందని పౌరసరఫరాల శాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. రూ.1,554 కోట్ల వ్యయంతో 1.4 కోట్ల మందికి ఉచితంగా సిలిండర్లు ఇచ్చామన్నారు. మూడో విడత కింద 65 లక్షల మందికి ఇప్పటివరకు సిలిండర్లు అందజేశామన్నారు. మొదటి విడతలో 2 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ కాని సమస్య ఉత్పన్నమైందని, ఆ సమస్యను మూడో విడతలో 35 వేలకే పరిమితం చేశామని సౌరబ్ గౌర్ తెలిపారు.

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@
ఏపీలో ‘దీపం-2′ పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సగటు వినియోగం పెరిగిందని పౌరసరఫరాల శాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. రూ.1,554 కోట్ల వ్యయంతో 1.4 కోట్ల మందికి ఉచితంగా సిలిండర్లు ఇచ్చామన్నారు. మూడో విడత కింద 65 లక్షల మందికి ఇప్పటివరకు సిలిండర్లు అందజేశామన్నారు. మొదటి విడతలో 2 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ కాని సమస్య ఉత్పన్నమైందని, ఆ సమస్యను మూడో విడతలో 35 వేలకే పరిమితం చేశామని సౌరబ్ గౌర్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.