ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
ఏపీలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజున వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రిజిస్ట్రేషన్లకు ఐదారు రోజులు సమయం ఇవ్వనున్నారు.

- ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఈ నెల 20 నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు
ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : ఏపీలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజున వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రిజిస్ట్రేషన్లకు ఐదారు రోజులు సమయం ఇవ్వనున్నారు.

